Surprise Me!

Rushikonda Palace : బెడ్ రూమ్‌, బాత్ రూమ్‌లు చూసి విస్తుపోయిన Pawan Kalyan | Oneindia Telugu

2025-08-29 126 Dailymotion

Rushikonda Palace : రుషికొండ టూరిజం రిసార్ట్‌ను పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ టూరిజం రిసార్ట్స్‌లో రెండు బ్లాక్‌ల పేరిట రూ. 90 కోట్లు ఒకదానికి, రూ. 70 కోట్లు మరోదానికి ఖర్చు చేశారని వివరించారు. టూరిజం రిసార్ట్‌‌లోని 7 బ్లాక్‌లకుగానూ నాలుగింటిని మాత్రమే కట్టారని తెలిపారు. రూ. 454 కోట్లతో నాలుగు బ్లాక్‌లకు ఖర్చు చేశారని వెల్లడించారు పవన్ కల్యాణ్. రిసార్ట్‌ లోపల పెచ్చులు ఉడిపోతున్నాయని.. కొన్ని బ్లాక్‌లు లీకేజ్ అవుతున్నాయని తెలిపారు.

Deputy CM Pawan Kalyan visited the Rushikonda Tourism Resort and expressed serious concerns over the huge expenditure and poor construction quality.

👉 Key Highlights:

₹90 crores spent on one block, ₹70 crores on another.

Out of 7 planned blocks, only 4 blocks constructed.

₹454 crores reportedly spent just on these 4 blocks.

Resort walls already peeling off; some blocks face water leakage issues.

Pawan Kalyan questioned the transparency of expenditure and called for accountability.

📌 Stay tuned for more AP politics, governance & tourism updates.

#PawanKalyan #Rushikonda #RushikondaPalace #YSJagan #TourismResort #Vizag #AndhraPradesh #Janasena #OneindiaTelugu #oneindia #OIUpdates

Also Read

"దేశ భాషలందు తెలుగు లెస్స".. తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/telugu-language-day-wishes-from-ap-cm-and-deputy-cm-minsiters-449713.html?ref=DMDesc

రుషికొండ భవనాలు చూసి పవన్ షాక్ - ఇలా వినియోగిద్దాం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/deputy-cm-pawan-visits-rushikonda-constructions-key-suggestions-for-govt-449693.html?ref=DMDesc

ఆ ఎమ్మెల్యేలకు పవన్ మార్క్ వార్నింగ్ -సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/dy-cm-pawan-kalyan-warns-mlas-over-corruption-allegations-reacts-on-sugai-preethi-case-449685.html?ref=DMDesc

~PR.358~ED.398~HT.286~

Buy Now on CodeCanyon